కాంగ్రెస్ మూడో జాబితా.. సర్వత్రా వ్యతిరేకత | Telugu Oneindia

2024-03-22 51

మొత్తం 57మంది లోక్ అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా విడుదల చేసింది. ఇందులో ఐదుగురి అభ్యర్థులు తెలంగాణ నుండి చోటు దక్కించుకున్నారు. ఈ ఐదుగురు అభ్యర్ధుల్లో ముగ్గురు ఇతర పార్టీ నుంచి వచ్చిన వారు కావడంతో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి.
Congress party has released the third list with a total of 57 Lok Sabha candidates. In this, five candidates got seats from Telangana. As three of these five candidates are from other parties, the flames of dissatisfaction are burning in the Congress party.
~CA.43~CR.236~ED.234~HT.286~

Videos similaires